2010

కుందనపు బొమ్మ

Kundanapu bomma

🎬 Ye Maaya Chesave
Advertisement
ఆహ అః హ హ బొమ్మ నిను చూస్తూ నే రెప్ప వేయడం మరిచా హే అయినా హే యేవో హే కళలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లోలో నుని వెచ్చనైనది మొదలయిందమ్మా
Advertisement

ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ
హూహూఓ నీ పాదం నడిచే ఈ చోట కాలం కలువై నవిందే అలలై పొంగిందే నీకన్నా నాకున్న బలమింకెంటే
హూహూఓ వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే ననింకా నన్నింకా నువ్వే నా ఆణువణువూ గెలిచావే
ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ
చల్లనైన మంటలో స్నానాలు చేయించావే ఆనందం అంధించావే నీ మాట ఏటిలో ముంచావే తేల్చావె తీరం మాత్రం దాచావేంటే బొమ్మ
ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ
ఓ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ హోం కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నువ్వే మనస్సుకి వెలుగమ్మా హే కుందనపు బొమ్మ నినె మరువదు ఈ జన్మ హే నువ్వే మనస్సుకి వెలుగమ్మా
Cast & Crew