2010

ఈ హృదయం

Ee Hrudayam

🎬 Ye Maaya Chesave
Advertisement
ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే
Advertisement

ఓహో సన్న హోసన్నా హూ ఓహో సన్న హోసన్నా హూ
ఎంత మంది ముందు కొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వాలా హోం నిన్నగాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా
హోసన్నా గాలుల్లో నీ వాసన హోసన్నా పువ్వుల్లో నిను చుసిన ఏ సందు మారిన ఈ తంతు మారున నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా
హోసన్నా ఊపిరినే వదిలేస్తున్న హోసన్నా ఊహల్లో జీవిస్తున్న హోసన్నా ఊపిరిని వదిలేస్తున్న హోసన్నా
ఎవేరిబోడీ వన్నా నో వాట్ వీ లైక్ వీ లైక్ రియల్లీ వన్నా బీ హియర్ విత్ యు ఇస్ థాట్ ఎనఫ్ టూ సే థాట్ వీ అర్ మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ ఇస్ నాట్ థాట్ ఇస్ హోసన్నా ట్రూ హోసన్నా బీ థెర్ వెన్ యూ అర్ కాలింగ్ ఐ విల్ బీ థెర్ హోసన్నా బీ ది లైఫ్ హోల్ లైఫ్ ఐ విల్ షేర్ ఐ నెవెర్ వన్నా బీ ది సేమ్ ఇట్స్ టైం టూ రే ఆరెంజ్ ఐ టేక్ ఏ స్టెప్ యు టేక్ ఏ స్టెప్ అండ్ మీ కాలింగ్ అవుట్ టూ యు హలో హలో హాలోఓ
హోసన్నా హోసన్నా హోసన్నా హూ ఓహోహో హోహో హోం హోం హోఓహో
రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగి లోనే వున్నావుగా ఆ తేనె గింజ పళ్ళున్న కొమ్మల్లే పై పైనే అందకుండ వుంటావుగా
హోసోన్నా ఆమబ్బు వానవ్వదా హోసోన్నా కొమ్మ తేనివ్వదా నా చెంత చేరవ చింత తీర్చవా ఏమంత నేను నీకు అంత కానీ వాణ్ణి కానుగ
హలో హలో హాలోఓ హోసన్నా హోసన్నా ఆయువునే వదిలేస్తున్న హోసన్నా ఆశల్లో జీవిస్తున్న హోసన్నా ఆయువునే వదిలేస్తున్న హోసన్నా
ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే నా మరో హృదయం అది నిన్ను వదలదే
Cast & Crew
🎤SingersVijay Prakash
✍️LyricsAnanta Sriram
🎵MusicA.R. Rahman