2010

ఆకాశం ఎంతుంటుందో

Aakaasam Enthuntundho

🎬 Ye Maaya Chesave
Advertisement
ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
Advertisement

అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాధే
హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించి నేల హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించి నేల
ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రాణం చెప్పే మాటే వింటే అన్ని నీకే అర్ధం కావా ఇష్టం వున్నా కష్టం అంటూ నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా వున్నా ముద్దిచ్చే వేళా నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా ఎంతో మౌనంగా వున్నా ముద్దిచ్చేవేళ నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా
ఆకాశం ఎంతుంటుందో నాలో వున్నా ప్రేమ అంతుందే ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాధే
హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించే నేల హే నేస్తమని హింసించకిల నీ ప్రేమనని ఊహించే నేల
Cast & Crew
🎤SingersNaresh Iyer
✍️LyricsAnanta Sriram
🎵MusicA.R. Rahman