2017

జంతర్ మంతర్

janthar manthar

🎬 Dwaraka
🎤 Saketh🎵 Sai Karthik✍️ Rehaman
జంతర్ మంతర్
Advertisement
జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుందిరా మామ ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో ఎవ్వడికి ఎరుగురా మామ జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మామ మామ మా మామ మమమ మామ
Advertisement

ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ -ఏ ఓ హాంగామా పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు మామ మామ మా మామ మమమ మామ
అసలుందో లేదో తెలియని దాని వెంట అరె చీకట్లోన బాణం వేసే వేట కష్టమైన నష్టమైనా నమ్మకాల మిదమనిసాడే అట హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
హే జంతర్ మంతర్ గందరగోళం ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో హే జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మమమ
ఈ లోకమంతా సుట్టాలే ర మామ ఈ బతుకంటే వింతలే ర మామ ఏది మన లో మాట అది మనమెంత హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా
హే జంతర్ మంతర్ గందరగోళం ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో హే జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మమమ ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ -ఏ ఓ హంగామా పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు మామ మామ మమమ
Cast & Crew
🎤SingersSaketh
✍️LyricsRehaman
🎵MusicSai Karthik
💫HeroinePooja Jhaveri
🎬DirectorSrinivas Ravindra