2017

భజరే నంద గోపాల

bhajare nanda gopala

🎬 Dwaraka
భజరే నంద గోపాల
Advertisement
భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే
Advertisement

మురళి గణ లోల దూరమెలా దిగి రా కృష్ణ కడలి పొంగుతున్న ప్రేమ నీల కదా రా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా
భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే
మా ఎద మాటున దాగిన అసలు వెన్నెల విన్దనుకో మా కన్నులుకందని మాయలు చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైనా నిలిపిన మా కన్నయ్య తులసీదళానికే ఎలా తూగినవయ్యా కొండంత భారం గోరంత చూపిన లీల క్రిష్నయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఈ మాయ
భజరే భజరే భజరే భజ భజ భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే
మయాది కావని మాధవాడునే అను చేరిన ప్రణమిది మా మాయని బాధని పిల్లనా గ్రోవిలా రాగం చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ అట చివరికి ప్రతి ఒకరిని నడిపెడవు కదా నీ బాట తీరని వేదన తేఇయ్యని లాలన అన్ని నువ్వయ్యా నీ అందేలా మువ్వల సవ్వడి గుండెలో మోగించి రావయ్యా
భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే
Cast & Crew
🎤SingersK.S. Chitra
✍️LyricsRehman
🎵MusicSai Karthik
💫HeroinePooja Jhaveri
🎬DirectorSrinivas Ravindra