2021

జై బాలయ్య

Jai Balayya

🎬 Akhanda
Advertisement
కీయ కీయ జాదూ కీయ దియా దియా దిల్ దే దియా మాయ్యా మాయ్యా మామ మియా అయ్యా బాలయ్య తియ్యా తియ్యా కారాలయ్యా రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయారయ్యా అయ్యా బాలయ్య
Advertisement

కీయ కీయ జాదూ కీయ దియా దియా దిల్ దే దియా మాయ్యా మాయ్యా మామ మియా అయ్యా బాలయ్య తియ్యా తియ్యా కార్యాలయా రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయారయ్యా అయ్యా బాలయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
కత్తులే దూసే కృష్ణ దేవరాయ కళ్ళతో సేసే కృష్ణుడంటి మాయ మత్తుగా సూత్తే పోయినది సొయా మొత్తంగా నీకే నేను పడిపోయా
ఏయ్ కాళ్ళాగజ్జ కంకాళయ్య వేగు సుక్కాయి ఎలాగాలయ్య కాలు కలిపి స్టెప్పేయ్ అబ్బాయా
య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
బాలయ్య బాలయ్య
ఆకలితో మండేటి పిల్లాడి ముందే సకిలేటు దుకాణం ఉంటె ఎట్టాగ సోకులతో పొంగేటి సింగారిముందే నీకు లాంటి కిలాడి ఉంటె ఎట్టాగ
నువ్వు సీఅంటే దాన్ని తగలెయ్య రత్నమే ఐన అవుతానో రాయ్య నువ్వు ఒట్టేస్తే దాని సిగ కొయ్య పచ్చిపులుసయినా అవుతానో పాయా
ఏయ్ సల్లసెక్క సెందరయ్య సరే వేసి ఉండాలయ్య అందుకుంటూ లోటే అబ్బాయా