Advertisement
భో శంభో శివ శంభో
Advertisement
ఖం ఖం
ఖంగు మంది శంఖం
కడగమంది పంకం
చావుకైనా జంకం
ధామ్ ధామ్
ధర్మభేరి శబ్దం
చెయ్యమంది యుద్ధం
దేనికైనా సిద్ధం
హే భయంకరా లోకం
నీ త్రయంబకం
రా మయస్కరా
నీ సరికే పురాంతకం
రా హరోంహర జటాధరా
జయించారా పరాత్పరా
భం అఖండ భం అఖండ
యోగ మాయతో పాతరా
భూమి పై ఆది జెండా
భం అఖండ
భం భం అఖండా
యాగ జ్వాలమై పాతర
దీనుల కళ్ల నిండా
భో శంభో శివ శంభో
భో శంభో హర హర స్వయంభో
భో శంభో శివ శంభో
భో శంభో హర హర స్వయంభో
నటరాజ విరాజమాన
కాల సర్ప భూషణ
పినాక పాణి వల్లభ
ప్రచండ చండ చండా పాహిమాం
రాఠీ వాతి కాపురాధి నాగపాల లోచన
ప్రఘా రూప కంఠమున్న విశ్వనాధ పాహిమాం
వీడెవడో హరోం హర
వాడెవడో హరోం హర
ఈ తలతియ్ ఆ తలతియ్
నరుక్కుర నరుక్కుర
వేళ్ళు ఇరిచే శివోమ్ హర
కాళ్ళు ఇరిచే శివోమ్ హర
కీళ్లు ఇరిచే తోళ్ళు ఇరిచే
నరుక్కుర నరుక్కుర
భం అఖండ భం అఖండ
యోగ మాయతో పాతరా
భూమి పై రాతి జెండా
భం అఖండ
భం భం అఖండా
యాగ జ్వాలమై పాతర
దీనుల కళ్ళ నిండా
రామ్ రామ్ పాల నేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాలభింక తిమిరం
జాం జాం తాండవాలా థజ్యం
మోగుతుంటే తధ్యం
బ్రోవులింకా దగ్ధం
ఈ ధరాతలం
గుండెల్లో హలా హలం
రా దహించగా
నీవే రా మహా దళం
రా త్రిసూలివై కాపాలివై
యుగానివై అఘోరివై
భం అఖండ భం అఖండ
యోగ మాయతో పాతరా
భూమి పై రాతి జెండా
భం అఖండ
భం భం అఖండా
యాగ జ్వాలమై పాతర
దీనుల కళ్ళ నిండా