2017

హేయ్ పిలగాడ

hey pillagada

🎬 Fidaa
హేయ్ పిలగాడ
Advertisement
హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ
Advertisement

గిర గిర గిల్లే నీలోన బిర బిర సుడులై తిరిగేన నిలవద నువ్వేం చేస్తున్న దొరకను అందా నీకైనా
హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ
కదిలె కదిలే చినుకే కదిలే ముసిరె ఒక ముసురై ఇలాకాల ఇక్కాకే ఉరికే ఉరికే జతగా ఉరికే మనసే నిన్ను మరిచి తనకాల ఇక్కాకే
ఓ ఒ ఒ ఒ సోయిలేని హాయిలోన కమ్ముకుంది గాలివాన ఏమవుతుందో ఏమోలోన
నీకు తెలిసేన నీలోని హైరానా నన్ను కూల్చేలా నాలోన జడివాన
హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ హేయ్ నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ నా మనసంతా గిల్లీ
గిర గిర గిల్లే నీలోన బిర బిర సుడులై తిరిగేన నిలవద నువ్వేం చేస్తున్న దొరకను అందా నీకైనా
Cast & Crew
🎤SingersSindhuri VishalSinov Raj
✍️LyricsVanamali
HeroVarun Tej
💫HeroineSai Pallavi
🎬DirectorSekhar Kammula