Advertisement
ఓ ఫిదా
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
Advertisement
ఎన్ని దారుల్లో అలా
వాకిలయిగా ఎద
ఒక్క సరి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోదే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దులో ఉండేదేనా
గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పలోన
ఆ మాత్రం నేనేంటో అర్థం కాన
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుందే
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
న నా న..
మాటే తేలేలోన్న ఆపేస్తానా
బాధ అయితే నీతోనే చెప్పేసేయనా
నవ్వే అయితే నీ నుండి దాచేస్తాన
దాచేస్తానా
మానసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడల పాయలో
గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని
ఒక జంజాటం చంపేస్తుందే
ఎంత దూరమో ఇలా
అంత చెరువే కదా
ఒక్క సారి తొంగి చూడవా
ఎన్ని దారుల్లో అలా
వాకిలయిగా ఎద
ఒక్క సారి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే
ఒక నింగేలే మనకున్నది
నా కలల తోటలో
మారని రుతువులు ఉన్నవే
నువ్వు వచుండె చోటు ఉన్నదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోదే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే
పదే పదే ఒకే రోదే మాదే
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే