2017

హే మిస్టర్

Hey Mister

🎬 Fidaa
🎤 Deepak🎵 Shakthikanth Karthick✍️ Vanamali
Advertisement
గుడ్ మార్నింగ్ హలో యూ .ఏస్ .ఏ చల్ వేగం నీ అడ్రస్ ఏ చించేదం ఈ జర్నీ -ఏ దిల్సే
Advertisement

ఈ లైఫ్ ఏయ్ ఒక బోనస్ -ఏ రోజు ఇక బిందాస్ -ఏ డోన్ట్ మిస్ నీకొచ్చినా ఈ ఛాన్స్ -ఏ
నీ కలలతో సెల్ఫీలే దిగు నిజం అవదా డౌట్ ఎందుకు ఈ జిందగీ చేయి అందుకో ఇక ఆగకోయ్ లెట్స్ గో గో గో
హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్
చల్ వె చల్ నువ్వు చోయిసెస్ -ఏయ్ కాలం ఇస్ నాట్ ఫర్ సేల్ డైలీ తప్పదులే ఈ రేస్ -ఏయ్ వన్ బై వన్ నువ్వు ఈరోజే పీల్చేయి నీ ప్రతి ఆశే నీలో ఇక రాదా ఆ జోష్ -ఏయ్ నీ కంటికో నువ్వే నచ్చేయి నీ కోసమే రాదా మంచి నువ్వు స్పీకరో ఆ చూపులతో మస్తీ వాలో యా గో య గో
హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్ హే మిస్టర్ యో మిస్టర్ హే మిస్టర్ రా మిస్టర్