2021

ధక్ ధక్ ధక్

dhak dhak dhak

🎬 Uppena
ధక్ ధక్ ధక్
Advertisement
నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్ మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్
Advertisement

ఆశలు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్ ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చూపుల పిలుపులు మోగుతుంటే ధక్ ధక్ ధక్ మాటలు గొంతులో ఆగుతుంటే ధక్ ధక్ ధక్
గుండెకు చెమటలు పడుతుంటే ధక్ ధక్ ధక్ ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉపెనైతే ధక్ ధక్ ధక్ ధక్ ధక్
చీటికీ మాటికీ గురుతొస్తే మిగతావన్నీ మరుపోస్తే కాలానికి ఇక పరుగోస్తే ఆలోచనలకు దరువొస్తే
ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ ధక్ ధక్ ధక్ ధక్
Cast & Crew
✍️LyricsChandrabose
💫HeroineKrithi Shetty
🎬DirectorBuchi Babu Sana