Advertisement
ల ల ల లాల లాలాలాల
ల ల ల లాల లాలాలాల
దేవుడా దేవుడా చూడరా నావైపు
జిందగీ ఫ్లైట్ కె ఇవ్వరా టేక్ ఆఫ్
డి డి డి
దేవుడా దేవుడా చూడరా నావైపు
జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా జరా టేక్ ఆఫ్
నువ్వు సూపిస్తే కొండలే తవ్వేస్తా
ఆశీరవధించి పంపితే అల్లాడిస్తా
నీ లంచ్ బ్రేక్ లోన కాస్త
న గురించి థింక్ చేస్తే
పనైపోదే డి
నీకు గూడా టైం వస్తదన్న
ల ల ల లాలాల ల ల ల లాలాల
స్వామి చుడవేందిరా
ఆ కొంపదీసి కళ్ళ జోడు కావాల్నా
ల ల ల లాలాల ల ల ల లాలాల
రాతే మార్చావేదిరా
ఈ జిందగీ న మైలేజి దొబరా
దేవుడా దేవుడా
Advertisement
నా మీదనే పెట్టు నీ ఫోకస్
ఒక్క దేబకవత ఫేమౌస్స్సు
ఎంత ఎంత దూరమున్న థాంక్స్ నీకు చెప్పనీకి
ఎక్కి వస్తా యెర్ర బస్సు
నువ్వు తల్చుకుంటే ఏంటనే ఐపోదే
కానీ తల్చుకొనేందుకే మండిపోదే
నువ్వు చూసి కూడా ఉరుకుంటే
అస్సలే తిక్క నాకు రేగిపోదే
వీళ్ళు పిల్ల రైల్వే కూలీలా
అవి పుస్తకాల లేక బస్తాల
ఏ ఫీల్డ్ లోకి పంపుతావో ముందుగానే హింట్ ఇస్తే
ఇంత చేత మొయ్యరుగా
అరేయ్ అన్ని నేనే అంత నేనే అంటేనే
నీ సేవలన్నీ మాతోనే చేయిస్తావ్
కూసింత నన్ను కనికరించి
ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే
పలకవేందే
నీకు గూడా టైం వస్తదన్న
ల ల ల లాలాలాల ల ల లాలాల
స్వామి సూడవేందిరా
ఆ కొంపదీసి కళ్ళ జోడు కావాల్నా
ల ల ల లాలాల ల ల ల లాలాల
రాతే మార్చావెండిర
ఈ జిందగీ న మైలేజి దుబారా
దేవుడా దేవుడా