2014

చంపేసిందె చంపేసిందె

champesinde champesinde

🎬 Power
చంపేసిందె చంపేసిందె
Advertisement
తు హై కాయలోమే యధోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా తు హై కాయలోమే యధోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా హ చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే నీతో స్నేహం నాకివాళ వేరే జన్మల్లె తోచిందే నింపేసిందె నింపేసిందె నాలో నిన్నే నింపేసిందె నేనా కదా అనిపించేలా అనుమానం వచ్చింది నా లోకం మారింది నా వైఖరి మారింది తందానా అంటూ నే అల్లరికి తాళం వేసింది నా నడకే తప్పింది నీ వెనకే తిప్పింది కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా
Advertisement

తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా వందేళ్లు నిన్నిలాగే చూసే ఆశే తిరక ఎం చేద్దాం అందే నాలో కొంటె కోరిక ఏనాడూ పొద్దే రాణి స్వప్నం ల నిన్నుంచాక నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక నిన్ను ఇంకెవరికి చూపించక దాచేస్తాగా ఊపిరే ఉయాలై నాలో నిన్నే లాలిస్తాగా తు హై కాయలోమే యాదోమే మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా తు హై కాయలోమైన్ యధోమైం మేరీ చోడో మీ తేరి లిఏ ఏ జగసారా చంపేసిందె చంపేసిందె చంపేస్తూనే పుట్టించిందే
Cast & Crew
🎤SingersKarthik
🎵MusicThaman S
HeroRavi Teja
🎬DirectorBobby Kolli