Advertisement
జాతకాలు వాస్తు జ్యోతిష్యం
ఫోల్వర్స్ కి ఇన్ఫర్మేషన్ ఏందో
ఇవ్వన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు
పే అటెంషన్ ఓకే ఓకే
ప్యార్ సే పుర వినండి బయ్యా ఐస క్యా
సెంటర్ ల మైకు బెట్టి చెప్తున్నా బోలో బ
బ్యూటీఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో
పంగనామాలు పెట్టేస్తాది కౌన్ బ
బద్మాషు పిల్ల బేకార్ పుల్ల
నీ కడుపు కాల నన్నే ముంచినవే
ఓ గత్తర రాను నిన్నెత్తుక పోను
నీ నోట్ల మన్ను ఆగం చేసినవే
జాతకాలం మారుస్తానని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి ఆసోసి మాటల మారి
దొంగ చూపుల చోరీ నన్ను పిచోడని చేసినవే
పాపా పాపా పాపా అర్ పేపర్ పాపా ప
పాపా పాపా పాపా అర్ పేపర్ పాపా ప
ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే
బద్మాషు పిల్ల బద్మాషు పిల్ల
Advertisement
చిలక జోస్యం నమ్మనే
నేను న్యూమరాలజీ నమ్మనే
వాస్తు గీస్తూ నమ్మనే
నీ మాటలు ఎట్ట నమ్మింననే
పూజ గీజ నమ్మనే
నేను యజ్ఞం విఘ్నం నమ్మనే
వాసి గీసి నమ్మనే
నీ జడూ ల ఎట్ట పడ్డానే
జాతకాలం మారుస్తానని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి ఓసోసి మాటల మారి
దొంగ చోపుల చోరీ నన్ను పిచోడని చేసినవే
పాపా పాపా పాపా అర్ పాపారె పాపా ప
పాపా పాపా పాపా అర్ పాపారె పాపా ప
ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే
చెప్పుడు మాటలు వింటినో
నీ కాడికి ఉరికి వస్తినో
నీ పేస్ ఉ కి ఫ్లాట్ ఐపోతినో
నాకు తెల్వనే తెల్వలేదే
నీ బ్యూటీ బురదల పడితినో
నీ లూటీ తెల్వక వస్తినో
నీ జూఠీ లూలా జాస్తినో
కీలు బొమ్మై అడిథిని
జాతకం మారుస్తానని ముగ్గులో దించినవే
ముద్దుగా మాటలు చెప్పి మాయే చేసినవే
తెల్ల తోలు పోరి ఓసోసి మాటల మారి
దొంగ చోపుల చోరీ నన్ను పిచోడని చేసినవే
ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి
న బోలా మొకాన కొట్టి నన్ను హౌలా ను చేసినవే
బద్మాషు పిల్ల బద్మాషు పిల్ల