2009

కాలేజీ బుల్లోడా

College Bulloda

🎬 Josh
కాలేజీ బుల్లోడా
Advertisement
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
Advertisement

ఓయ్ కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా
ఉన్నదంతా ఓడినా పుడింగువేరా ఒరేయ్ నువ్వు పుడింగువేరా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
చదువులన్ని మూల పెట్టి పుస్తకాలు మూట కట్టి సిగరెట్ చేత పట్టి చింపాంజీ ఫోజ్ పెట్టి
రంకెలు వేస్తావు రాగ్గింగులు చేస్తావు రోతగా చూస్తావు బూతు జోకులేస్తావు
రమేశా అరె రాధా రమేశా
నీ ఫ్యూచర్ పంక్చర్ అయినా రమేశా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రామేషో రమేశా కాలేజీ
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
అన్న అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు
బందులు చేస్తావు బస్సు లు తగలేస్తావు కొట్టులు మూస్తావు కొట్లాటకు లేస్తావు
గణేశా గణ గణ గణేశా
నీ ఎనర్జీ అంత వేస్ట్ అయినా గణేశా నీకు ఎక్స్పీరియన్స్ వస్తోంది గణేశా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
మాదక ద్రవ్యాలలోన మాస్టర్గా మారినావు డోపింగ్ వివాదాన డాక్టరేట్ పొందినావు
దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు లివరు పోయేలా లిక్కర్ లాగిస్తావు
సురేశా సురేశా
నీ హెల్త్ అంతా ఖరాబ్ అయినా సురేశా స్వర్గం హెయిట్ ఎంతో తేలుస్తాది సురేషో సురేశా
క క క కకకకక
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
ఐ -ఫోన్ చేతిలోన ఐ -పోడ్ జేబులోన కాలేమో బైక్ పైనా కళ్ళేమో ఆకాశాన
పార్టీ లంటావు పబ్ లో ఉంటావు ఫాల్తూ ప్రెస్టిజికి పాకులాడుతుంటావు
ప్రకాశా అరై ప్రకాశా
నీ కన్నోళ్ల కన్నీళ్లను ప్రకాశా పెర్ఫ్యూమ్ బాటిల్ లో కలిపేయ్ ప్రకాశో ప్రకాశా
Cast & Crew
💫HeroineKarthika Nair
🎬DirectorVasu Varma