2009

అన్నయోచినాడో

Annaochinado

🎬 Josh
Advertisement
పేర పేర మీసం తోటి గర గర గర గడ్డం తోటి పీడీ పీడీ పిడికిళ్లతోటి పొడి పొడి చేసే అడుగులతోటి
Advertisement

అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో అన్నయోచినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో
అన్నయ్య చుపెయ్ పన్నీరు అన్నయ్య మాటెయ్ దిల్దారు అన్నయ్య మనసెయ్ బంగారు అన్నయ్య నడిచే సర్కారు
అన్నయ్య మనకై పుట్టారు అడుగు అడుగున వెన్నె తట్టారు
అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో అన్నయోచినాడో హుల్చల్ చిందులు తెచ్చినాడో ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో
ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో
Cast & Crew
🎤SingersDil Raju
✍️LyricsChandrabose
💫HeroineKarthika Nair
🎬DirectorVasu Varma