2017

యుద్ధం శరణమే

yuddham sharanam yuddham

🎬 Yuddham Sharanam
యుద్ధం శరణమే
Advertisement
ఆవేశం నిన్నే ప్రాణం తీసే అంటుంటే చేసేయ్ సాహసం
Advertisement

విద్వేషం చుట్టూ కంచె తెంచే అంటుంటే వేగం నీ పతం
కాలం నీ అశ్వమై సాగిపోయే క్షణమే జాలే తొలగితే ఇక వెస్సై వేటు నీ ఊపిరే ఇంకా మోగుతున్న శంకమవ్వదా పిడికిలే పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపద ఇలా
బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా
స్వేదమె ఇంధనం తీసివేయరా నీచుల ప్రాణం యుక్తమే రక్తమై చెరపద గుండెలో గాయం
తిప్పలే పెంచారా నిప్పు రవ్వలా ఎగసిన కాలం ముప్పులా దూకరా ఉప్పెనై మంచు భూగోళం మతిపోయి వ్యూహమే ఎదురై చేరే వేళలో ఇరకాటం మాయలో గదిని దాటే వీలేది గుండెలో ఊపిరి ఇంకా మోగుతున్న శంకమవ్వదా పిడికిలి పిడుగులా గట్టి ఉక్కుపాతరేసి చూపారు
బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా
బాణంలా ముందుకే సూటిగా దూసుకు వెళ్లగా ఈ యుద్ధం శరణమే కోరుకోదు దుమ్ము రేపి చూపరా పదా
Cast & Crew
🎤SingersKaala Bhairava
🎵MusicVivek Sagar
💫HeroineLavanya Tripathi
🎬DirectorKrishna Marimuthu