2017

నీవలనే

neevalaney yuddham

🎬 Yuddham Sharanam
నీవలనే
Advertisement
ఆపాలనకున్న చూసే కన్నులని రెప్పే పడదే ఎలాగా దాచాలనుకున్న నాలో ఆశలని మనసే వినదే ఎలాగ కుదురుగా లేనే లేనే నీవాలనే
Advertisement

ఎం చేసావేమో ఏమో నీవే గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే
ఎం చేసావు ఏమో నీవే నీవే నాలో నన్నే మాయం చేసే ఏదో మాయ నీవయి
నీవలనే నీవల్లనే ఇంతలా సందడుల్లాన్ని
నీవలనే నీవల్లనే ఓ… నీవలెనే నీవలనే గుండెల్లో సవ్వడులే..
కురిపించి అనురాగమంతా కలకాలం నిలవాలన్న కలలే నిజమయిపోని నిజమే నిత్యం కానీ పెనవేసే ఆనందాలే ఇంకెంతో పెరగాలిలా
(పద పద పద పద మది ఇలా పదే పదే పదే నీవైపుకే ఇలా )
నేననే మాటే నేనే మరిచేలా ఓ ఎం చేసావేమో ఏమో నీవే ఎద గిల్లి మెల్లంగ నన్నే దోచి
ఎం చేసావు ఏమో నీవే నీవే
కవ్వించే కరిగించే వలపన్ని నీలోనే బందించి వేసావే
దాచాలనుకున్న నాలో ఆశలని మనసే వినదే ఇలాగా
ఏనాడు తెలియని ఏదో గమకమే ఇపుడే ఇపుడే నన్ను తాకి
ఈ మైమరుపులే పెట్టె మెలికలే రేపే తీపి ఆశలనే
నీవలనే నీవల్లనే ఇంతలా సందడులే ఏ
నీవలనే నీవల్లనే ఓ నీవలెనే నీ నీవల్లనే గుండెల్లో సవ్వళ్ళే ఏ
నీవలనే నీవల్లనే ఓ నీవలెనే నీవల్లనే ఓ
Cast & Crew
🎤SingersKarthik
✍️LyricsShreshta
🎵MusicVivek Sagar
💫HeroineLavanya Tripathi
🎬DirectorKrishna Marimuthu