2017

ఏడిస్తే రారెవ్వరు

yedisthe rarevaru

🎬 Keshava
ఏడిస్తే రారెవ్వరు
Advertisement
మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందెవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు
Advertisement

ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు బ్రతికేయమని అంటారు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు
ఓదార్పే ఒద్దని బతికేలా ధైర్యం పిడికిలి ఉంటె చాలా తడి కన్నుల ఆవిరై కరిగేలా అన్ని మరి నువ్వే మొయ్యలా
మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందెవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు
ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు బ్రతికేయమని అంటారు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు
Cast & Crew
🎤SingersArijit Singh
✍️LyricsKrishna Chaitanya
🎵MusicSunny M. R.
🎬DirectorSudheer Varma