2017

పో పోరాడి

po poradi

🎬 Keshava
పో పోరాడి
Advertisement
పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే శరణం మరణం శిథిలం కాదంది నా గతం రణమో రుణమో మిగిలెను నీతో నాదే
Advertisement

పో పోరాడి ఆగని దాడి యుద్ధం కాదే వైరం నాదే
ప్రాణం ఊపిరినగొద్దంటుందే పంతం ఐన వదలొద్దంటుందే గతం పుట్టాక అర్థం తెలిపిందే విధం వదల విరుచుకు పడుతుంటే రానా భూమికి సందేశం ఆ గీత సారాంశం యుద్ధానికి నీతుంది ఆయుష్షుకి ఆసుంది తప్పొప్పులు లేవంటూ ఆనాడే అన్నదందుకే వాడు పైవాడు
Cast & Crew
🎤SingersArijit Singh
✍️LyricsKrishna Chaitanya
🎵MusicSunny M. R.
🎬DirectorSudheer Varma