2021

యే జిందగీ

ye zindagi most eligible

🎬 Most Eligible Bachelor
యే జిందగీ
Advertisement
ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై ఆలోచనంతా ఆరాటమై అన్వేషిస్తోందే ఈ రోజుకై యే జిందగీ ఇవ్వాలా కొంగొత్తగా నవ్వేలా ఈ మాయాజాలమంతా తనదేగా పాదాలు పరుగయ్యేలా ప్రాణాలు వెలుగయ్యేలా ఓ తోడు దొరికే నేడు తనలాగా ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై
Advertisement

నా పెదవంచుకు తన పేరు తోరణం నా చిరునవ్వుకు తనేగా కారణం దాయి దాయి దాయి దాయి దాయి దాయి తనుంటే చాలు చాలు హాయి హాయి హాయి హాయి పరిమళాలు పంచవా క్షణాలు మొదలయ్యా నీవలన నీతోనే పూర్తవనా
ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై ఆలోచనంతా ఆరాటమై అన్వేషిస్తోందే ఈ రోజుకై యే జిందగీ ఇవ్వాలా కొంగొత్తగా నవ్వేలా ఈ మాయాజాలమంతా తనదేగా పాదాలు పరుగయ్యేలా ప్రాణాలు వెలుగయ్యేలా ఓ తోడు దొరికే నేడు తనలాగా
Cast & Crew
🎤SingersGopi Sundar ,  Haniya Nafisa
✍️LyricsRamajogayya Sastry
🎵MusicGopi Sundar
💫HeroinePooja Hegde
🎬DirectorBommarillu Bhaskar