2021

మనసా మనసా

manasa manasa most eligible most eligible

🎬 Most Eligible Bachelor
మనసా మనసా
Advertisement
మనసా మనసా
Advertisement

మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా
నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా

ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తానో ఆకాశమంటూ
నువ్వే నా మాటా నువ్వే నా మాట వినకుంటే మానస తానే నీ మాట వింటుందా ఆశా
నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా
తెలివంతా నా సొంతమనుకుంటు తిరిగా తనముందు నుంచుంటే నా పేరు మరిచా ఆ మాటలే వింటూ మతిపోయి నిలిచా బధులెక్కడ ఉందంటూ ప్రతిచోటా వెతికే
తనతో వుండే తనతో వుండే ఒక్కక్క నిమిషం మరల మరల పుడతావా మనసా
నా మాట అలుసా నీవెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా
మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా
Cast & Crew
🎤SingersSid Sriram
✍️LyricsSurendra Krishna
🎵MusicGopi Sundar
💫HeroinePooja Hegde
🎬DirectorBommarillu Bhaskar