2018

హే నినే వేళ చూసానొ కానీ

ye vela chusano kaani ye mantram

🎬 Ye Mantram Vesave
హే నినే వేళ చూసానొ కానీ
Advertisement
హే నువేమాయ చేసావొ కానీ మరే ఊహ లేదే చెలీ అదే ద్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలీ
Advertisement

హే నువేం మంత్రం వెసావొ గానీ మరేం గురుతు రాదే చెలీ ఒకే రూపు ఆకాశమంతా కల నిజమై కలవాలీ
అలై పొంగు ఆరాధనా ..ఆ... ఆ ధరే రాదు ఆవేధనా .....ఆ ....ఆ నిన్నే చేర్చు నా శోధనా
ఓ ఓ ఓ ఓఓఓ
హే నినే వేళ చూసానొ కానీ మరే ఊహ లేదే చెలీ అదే ధ్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలీ
రెప్పలాగ కాపాడే జామువేళ జాబిలమ్మ జాడే కానకా ఎగురుతోంది మనసే జారిపోవకా ఆ ఆ ఆ నిమిషమైన జాగే చేయకా ఓ ఓ ఓ ఓఓఓ నింగినేల తోడై వెతుకుతా
హే ముగింపింక ఏదైన కానీ మరే దిగులు లెదే చెలీ ఒకే ధ్యానమే రేయి పగలూ నీ నీడై నిలవాలి...
హే నువేమాయ చేసావొ కానీ మరే ఊహ లేదే చెలీ అదే ధ్యాస నా గుండె నిండా నీ ఉనికే తెలియాలీ
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsArun Vemuri
🎵MusicMadhav Ankit
💫HeroineShivaani Singh
🎬DirectorShridhar Marri