2018

సుదూరాల తీరాల పాట

suduraala teeraala paata ye mantram

🎬 Ye Mantram Vesave
సుదూరాల తీరాల పాట
Advertisement
హే సుదూరాల తీరాల పాట సుదై పెదవి చెర వీడెనా ఇలా మూగగా నిలిచి మైనా తన మనసే తెలిపేనా హే విలాపాలపుంతల్లో తార నవ్వే రువ్వి ఇల రాలెనా అలా మయాలోకాన్ని విడిచి మెళకువలు ఒక కలలా తపిస్తున్న ఓ ప్రాణమా శ్రమిస్తున్న నా నేస్తమా ఫలిస్తుంద అన్వేషణ ఓ ఓ ఓ...
Advertisement

హే సుదూరాల తీరాల పాట సుదై పెదవి చెర వీడెనా ఇలా మూగగా నిలిచి మైనా తన మనసే తెలిపేనా
శిలగ మిగిలినదిలే మనసు మెల్లగా కరుగుతోంద సత్తె చేయగా కనుల జారు నాయగారాల సాక్షిగా ఓ ఓ ఎదురుచూపులన్ని పొగడపూలుగా ఓ ఓ హో నేను గాచి హారాలల్లనా
హే అలా సందె చీకట్లు కరిగి ప్రియా వేకువే విరియగా ఉషా రాగమై గుండె తడుతూ నా వాకిట నిలిచేవా హే సుదూరాల తీరాల పాట సుదై పెదవి చెర వీడెనా ఇలా మూగగా నిలిచి మైనా తన మనసే తెలిపేనా
Cast & Crew
🎤SingersPranavi
✍️LyricsArun Vemuri
🎵MusicMadhav Ankit
💫HeroineShivaani Singh
🎬DirectorShridhar Marri