1998

ఏ స్వప్నలోకాల

Ye Swapnalokala

🎬 Suswagatham
Advertisement
శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం శ్రీ వెంకటేశం మానస స్మరామి శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం శ్రీ వెంకటేశం మానస స్మరామి
Advertisement

ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తలా తలా తారక మేలికల మేనకా మనసున చేరేగా కల గల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా పదిమంది అంటుంటే విన్నాను ఇన్నాళ్లు నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో
మాది సీమలో ఇన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడూ లేని మృదువైన గానాలు మొదటి వలపు కధలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
మహారాణి పారాణి పాదాల కెనాడు మన్నునంటా నీయక మహారాణి పారాణి పాదాల కెనాడు మన్నునంటా నీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
శాంతికి ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మాది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియా చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తలా తలా తారక మెలికల మేనకా మనసున చేరేగా కల గల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందు కొచ్చింది కను విందు చేసి ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి