2019

ఏ చోట నువ్వున్న

ye chota nuvvunna

🎬 Saaho
ఏ చోట నువ్వున్న
Advertisement
ఏ చోట నువ్వున్న ఊపిరిలా నేనుంటా వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంట దూరాల దారుల్లో నీవెంట నేనుంటా నన్నిలా నీలో దాచేసా
Advertisement

నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నీ కనిపిస్తాలే
ఇన్నాళ్ల న మౌనం వీడాలి నీకోసం కలిసొచ్చేనే కలం దొరికింది నీ స్నేహం నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం రాదింకా ఏ దూరం నాకుంటే నీ సాయం నన్నిలా నీలోనే దాచేసా
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్న నే నిన్నే చూస్తారా ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా
నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే