సైయాన్ సైకో
Advertisement
తేరా మైన్ తేరా మైన్ తేరా మైన్ డాబి డాబి డం మైన్ తేరా మైన్ తేరా మైన్ తేరా మైన్ డాబి డాబి డం మైన్
Advertisement

పగలే నీకు చుక్కలు ఇన్ ది స్కై రేయంతా మింగే నిదురని కలలై నశేమైన నను ముంచిక డోన్ట్ బి షై అశేమైన మన మనసులు వేక్ ఓ వేక్ ఓ ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్ వల్లనే నీతోనే యు టేక్ ఇట్ హై ఓ చుర కైసే దిల్ కో తుఫాయే ఫ్లై ఆజా నువ్వు నేనో చల్ జయ్ కో జయ్ కో
ఓ సైయాన్ సైయాన్ వె నా సరసకి సైయాన్ వె నీ చూపులే వెయ్య గుండెని కొయ్య దిల్ జార కాస్కో కాస్కో
ఆగదిక సైయాన్ సైకో ఆగదిక సైయాన్ సైకో
తేరా మైన్ తేరా మైన్ తేరా మైన్ డాబి డాబి డం మైన్ తేరా మైన్ తేరా మైన్ తేరా మైన్ డాబి డాబి డం మైన్
తలకిందులు చేసే మాయేదో చూపించవే నీ మాటల్లో తలకిందులు చేసే మాయేదో చూపించవే నీ మాటల్లో కంగారెందుకు లెట్స్ టేక్ ఇట్ స్లో నిజమేనా ఈ కళలు
ఓ సైయాన్ సైయాన్ రే నీకోసం తయారే నీకెప్పుడో ఏరా ఏస వదలను నిన్నే మన కథ రాసుకో రాసుకో
ఆగదిక సైయాన్ సైకో ఆగదిక సైయాన్ సైకో