2018

వాట్ ది లైఫ్

what the life geetha

🎬 Geetha Govindam
వాట్ ది లైఫ్
Advertisement
అమెరికా గర్ల్ ఆయన అత్తిలి గర్ల్ ఆయన ఎఉరోపే గర్ల్ ఆయన యానాం గర్ల్ ఆయన

చైనా , కెన్యా , జార్జియా , లిబియా , ఆస్ట్రేలియా పాకిస్తాన్ , హిందూస్తాన్ , ఉజ్బెకిస్తాన్ ఈ గర్ల్ అయినా ఆహ్ ఆహ్
వాట్ ది వాట్ ది లైఫ్ యూయూ అమ్మాయంటేనే తొడుగు అల్లా తిక్కకు మనమే స్టూఫ్యూ దానికి నేనే ప్రూఫు

రాముడు గని ఇప్పుడు పుట్టి జుంగ్ల్కి పోదాం రా రమ్మంటే సీతకు కాస్త సిరాకు లేసి సోలోగానే పొమ్మంటాడే యమపాశం తో యముడే వచ్చి నీ పెనిమిటి ప్రాణం తీసనమంటే
నెట్లీస్ చూస్తూ ఈ సావిత్రి లాఠీన్తంటూ కుమ్మెస్తాడే మొగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లో నే బాస్ సో మై డియర్ సో మై డియర్ , ఇన్నోసెంట్ బాయ్స్ డోంట్ ఎక్ష్పెక్త్ ఠొసె థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్
మొగాడు మాటశు
వాట్ ది వాట్ ది లైఫ్ యూయూ అమ్మాయంటేనే తొడుగు అల్లా తిక్కకు మనమే స్టూఫ్యూ దానికి నేనే ప్రూఫు
వాట్ ది వాట్ ది లైఫ్ యూయూ అమ్మాయంటేనే తొడుగు అల్లా తిక్కకు మనమే స్టూఫ్యూ దానికి నేనే ప్రూఫు
వాట్ ది వాట్ ది లైఫ్ యూయూ అమ్మాయంటేనే తొడుగు అల్లా తిక్కకు మనమే స్టూఫ్యూ దానికి నేనే ప్రూఫు
వాట్ ది వాట్ ది లైఫ్ యూయూ అమ్మాయంటేనే తొడుగు అల్లా తిక్కకు మనమే స్టూఫ్యూ దానికి నేనే ప్రూఫు
ఎవడ్రా వాడు ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్ రా…
Cast & Crew
✍️LyricsSri Mani
🎵MusicGopi Sundar
🎬DirectorParasuram