2018

కనురెప్పల కాలం

kanureppala kaalam geetha

🎬 Geetha Govindam
కనురెప్పల కాలం
Advertisement
కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారె పోయిందే కనుతెరిచి చూసేలోగా ధరిచేరని దూరం మిగిలిందే ఇన్నాళ్లు ఊహల్లో ఈ నిమిషం సూన్యంలో మిగిలాన్నే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేన మన పయనం ఇంతేనా
Advertisement

కనురెప్పల కాలం లోనే కథ మొత్తం మారె పోయిందే
కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి తెలియదు గా ఇప్పటికి పొదుపు కథే ఎప్పటికి
మనమంతా అనుకున్న ఒంటరిగానే మిగిలిఉన్న ఇందరిలో కలిసిఉన్న వెలితిని నేను చూస్తున్న
పొరపాటు ఏదో తోరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా
Cast & Crew
🎤SingersGopi Sundar
✍️LyricsSagar
🎵MusicGopi Sundar
🎬DirectorParasuram