Advertisement
ఇన్ లౌడొంకో క్లారిటీ నహి హే
హమ్ లాడికియోంకో క్యా చాహియే
మాలూం నహి హే
Advertisement
హే బాబు వాట్ డూ యు వాంట్
హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్
హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్
నీ చూపులే నా వీపుని
ఆలా టచ్ చేస్తూ గుచేస్తున్నాయే
నీ ఊపిరి నా గుండెల్లో
దాడే పెంచేస్తూ తగ్గిస్తున్నదే
ఏంటసలు మ్యాటరు ఓయ్ ఓయ్ ఓయ్
దాటుతాంది మీటరు ఓయ్ ఓయ్ ఓయ్
ఏంటసలు మ్యాటరు దాటుతాంది మీటరు
ఎం ఎరగనట్టు తెలియనట్టు
మండిస్తావే హీటరు
కళ్ళు కాళ్ళు కలిసుపేస్తున్నావ్
చూపుల్తోటె నువ్ లేస్తున్నావ్
కిదర్ సె తు అయ్యారే లావుండా
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్
లాక్కోలేక పీక్కోలేక
తెగ చస్తుందే ప్రాణం నిన్ను చూసి
ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా
ఆలా మింగేసేలా చూస్తసావు రాకాసి
చాలు చాలు తగ్గారో ఓయ్ ఓయ్ ఓయ్
దింపామకు ముగ్గులో ఓయ్ ఓయ్ ఓయ్
చాలు చాలు తగ్గారో దింపామకు ముగ్గులో
ఎం తెలవానట్టు తోసినవే
అందం అనే అగ్గిలో
ఎక్కడో ఎక్కడో చెయ్యిస్తున్నావ్
ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నావ్
రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్
హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్
రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్
కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్
హే నాకు తెలుసు అందంగుంట
అయితే మాత్రం నీకేంటంట
తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ
వాట్ డూ యు వాంట్
హే వాట్ డూ యు వాంట్