2021

పీనే కె బాద్

Peene Ke Baad

🎬 Romantic
🎤 Sunil Kasyap🎵 Sunil Kashyap✍️ Bhaskarabhatla
Advertisement
హ్యాపీ హ్యాపీ మావ దిల్ కుష్ అయితది పీనే కె బాద్ పీనే కె బాద్ రావే అంటే రాధ స్వర సంగీతమే పీనే కె బాద్ పీనే కె బాద్
Advertisement

ఏ ఏ ఇష్క్లోన ఉండు ముష్కిల్ లోన ఉండు ఏ రిస్క్ లోన ఉండు మందే మంచి ఫ్రెండు బాల్ కె బారాబర్ హే దునియా పీనే కె బాద్ హెఅవెన్ కంస్ డౌన్ ఇన్ స్లో మోషన్ పీనే కె బాద్ పీనే కె బాద్
ఎవడైతే నాకేంటట లక్డి క పూల్ పూల్ పూల్ పెట్టేది నాకెవాడంట చెవిలోన పూల్ ఒర్లుతామో దొర్లుతామో ఓ ఓ పీనే కె బాద్ పీనే కె బాద్
అర్ష్ హే పీనే వ్వాలొంక ఆఙ్కళ్ పోలీస్ సే ప్రాబ్లెమ్ గల్లీ గల్లీ మెయిం గుస్సా గుస్సా కె పాటర్ రహే హే హే
డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ పీనే కె బాద్ పీనే కె బాద్ గెలికేది నన్నెవడంట కిర్కెట్ కి బాల్ పీకేది నన్నెవడంట పూరా నికాల్
దబిడి దిబిడో ఓ ఓ ఎవడికెవడో ఓ ఓ పీనే కె బాద్ పీనే కె బాద్
కాక్టైలూ క్రొకోడైల్ ఓ పీనే కె బాద్ పీనే కె బాద్
ఓడినా తాగుతాం గెల్చినా తాగుతాం నవ్వినా తాగుతాం ఏడ్చినా తాగుతాం గట గట గట గట తాగుతాం ఆ ఆ తాగుతాము పీనే కె బాద్ పీనే కె బాద్
ఫోక్ -ఉ డాన్స్ ఓ స్నేక్ -ఉ డాన్స్ ఓ పీనే కె బాద్ పీనే కె బాద్ పీనే కె బాద్ పీనే కె బాద్