2002

వీరి వీరి

Veeri veeri

🎬 Jayam
Advertisement
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి ఇది మనుషులు అడే ఆట అనుకుంటారే అంతా అ దేవుడు అడే ఆట అని తెలిసేదెపుడంటా అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా అయినా లోకానికి అలుపే రాదుగా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి
Advertisement

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి
ఎవరికి వారోక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దేవుడు గారు మీ తేలివికి జోహారు బంధం అనుకున్నది బండగా మారునా దూరం అనుకున్నది చెంతకు చేరునా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు ముతల దండాకోరు వీరి పేరేమి
Cast & Crew
🎤SingersR.P Patnaik
✍️LyricsKulasekhar
🎵MusicR.P Patnaik
💫HeroineSadha
🎬DirectorTeja