1991

వయసు వయసు

vayasu vayasu gang

🎬 Gang Leader
వయసు వయసు
Advertisement
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
Advertisement

ప్రతిసారి వేసారి శృతి మీరే
సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతి మీరే
సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం
ఉదయం చుంబన సేవనం మధ్యాన్నం కౌగిలి భోజనం సాయంత్రం పుష్ప నివేదనం రాతిరి వేళల మహా నైవేద్యం
మనసు మనసుల సంగమం తనువుకి తనువే అర్పణం తొలి వలపుల సంతర్పణం మరెందుకాలస్యం
నయమార దరి చేర బిగువెరా సరసకు రారా వీరా ధీరా
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
నీవే లేని నేనట నీరే లేని ఏరట కాలాలన్నీ కౌగిట మధనుని శరముల స్వరములు విరియగా
తార తార సందున ఆకాశాలే అందునా నీకు నాకు వంతెన అమాస వెన్నెలలో
పరువాన స్వరవీనా మృదుపాని సరస మధుర లయ లావాణి పలికిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతి మీరే
సుఖాయమయా ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
Cast & Crew
✍️LyricsBhuvanachandra
🎵MusicBappi Lahari
💫HeroineVijayashanti
🎬DirectorVijaya Bapineedu