2011

వసుధారా

vasudhara

🎬 Badrinath
వసుధారా
Advertisement
వసుధారా ఆ వసుధారా ఆ
Advertisement

పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
ఆధార న ప్రేమకధర్మం అవుతుంటే ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే వాన జల్లుతో వంతెనేయగా వెండి పూలతో దండ లేయగా వయసే నదిలా వరదై నదిలా వసుధారా ఆ
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
నింగి వీణల రాగం వినగానే నెల వేణువు మౌనం కరిగే నీలో నాలో అభిమానమై నీఖు నాఖు అభిషేకమై మన మానస వీధుల్లో కురిసెనే వసుధారా ఆ
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
నీటి లేఖల భావం చదివానే నీటి రాతలు కది చెలిమె అంతే లేని చిగురింతలై సంతోషాల చెమరింతలై తడి ఆశల అక్షతలై మెరిసెనే వసుధారా ఆ
పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా పొంగి పొంగి పోతోంది జలధార వైభవంగా వస్తోంది వసుధారా
Cast & Crew
✍️LyricsBalesh
HeroAllu Arjun
💫HeroineTamannaah Bhatia
🎬DirectorV.V. Vinayak