2011

చిరంజీవ

chiranjeeva

🎬 Badrinath
చిరంజీవ
Advertisement
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
Advertisement

జన్మించ మరో సారి జీవించ నిన్నే కోరి దిగి దిగి వచ్చనీదరి నంద సందించ నీపై గురి సాధించా సరా సరి సరసకు వచ్చా అలకలనంద అలకేదో పిలుపించిందా అది నీకే తెలిసొచ్చిందా విడి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
ఝం ఝుమ్మని ఝం ఝుమ్మని మంత్రం ల నీ ఆలోచనలే రా రమ్మని రగిలిస్తే వస్తున్న రిం జిమ్మని రిం జిమ్మని వర్షం ల నీ ఆశల జల్లే నా కొమ్మను కదిలిస్తే లేస్తున్న
మనసును మాత్రం చదివే ప్రాణాక్షరాలా ప్రేమల గీతం రాస్తున్న రాసిందే జరిగుంటుంద రాయందే ఎదురయ్యిందా ఒక రాయంటి ఎద నేడు రవళించిందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
ఘుమ ఘుమ్మని ఘుమ ఘుమ్మని గుండెల్లో గువ్వలుగా ఎగసే గుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్న ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో ఎం తోచక నేనే గొంతెత్తని గిలిగింతలు చూస్తున్న
మాటలకద్దాం పట్టే మౌనామృతాల ముద్దుల పట్టా ఇస్తున్న ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా ఉందా ఇక నాలోన నాదంటూ వేరేముందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
జన్మించ మరో సరి జీవించ నిన్నే కోరి దిగి దిగి వచ్చనీదరి నంద సందించ నీపై గురి సాధించా సారా సరి సరసకు వచ్చా అలకలనంద
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవ
Cast & Crew
✍️LyricsChandrabose
HeroAllu Arjun
💫HeroineTamannaah Bhatia
🎬DirectorV.V. Vinayak