2020

వస్తున్న వచ్చేస్తున్నా

vastunna vachestunna

🎬 V
వస్తున్న వచ్చేస్తున్నా
Advertisement
చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా
Advertisement

చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక ఎం చేస్తున్న న ధ్యాసంతా నీ మీదే తెలుసా
నిను చుడనిదే ఆగననే ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే
వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనపడకున్న వువ్వేతున ఉరికొస్తున్న
నువ్ చూస్తున చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా
చెలియా చెలియా నే తలపే తరిమిందే అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా గడియో క్షణమో ఈ దూరం కరగాలే ప్రాణం భారంలా విరహాన్ని వేటాడగా
మురిపించే ముస్తాబై ఉన్న దరికొస్తే అందిస్తాగా ఆనందంగా
ఇప్పటి ఈ ఒప్పందాలు ఇబ్బందులు తప్పించాలే చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలే
వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనపడకున్నా వువ్వేతున ఉరికొస్తున్న
చూస్తున్నా చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా