2020

మనసు మరీ

Manasu Maree

🎬 V
🎤 Amit Trivedi , Shashaa Tirupati🎵 Amit Trivedi, Thaman S✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
Advertisement

అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించేయ్యి నన్నల్లి
కిలాడి కోమలి గులెబా కావలి సుఖాల జావళి వినాలి కౌగిలి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా హా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూల నావ గాలితోవ హైలో హైలీసూ చేరనీవా చేయనీవా సేవలేవేవోఓ
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
మనసులో అలాలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలాయె మరో జన్మాన్నాయి పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచ నీ కలలన్ని ఊగని ఊయళ్లు
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించేయ్ నన్నల్లి కిలాడి కోమలి గులెబా కావలి సుఖాల జావళి వినాలి కౌగిలీయి