2026

వామ్మో వాయ్యో

vaammo vaayyo bhartha mahasayulaku

🎬 Bhartha Mahasayulaku Wignyapthi
వామ్మో వాయ్యో
Advertisement
ఇల్లు పాయె ఒల్లు పాయె ఓ రామ రామ గా లచ్చుగాని ఎచ్చులు పాయె ఓ రామ రామ సెల్లు పాయె సిమ్ము పాయె ఓ రామ రామ గా సూరిగాని సొల్లు పాయె ఓ రామ రామ
Advertisement

పువ్వు పాయె నవ్వు పాయె ఓ రామ రామ గీ పొట్టిదాని లవ్వు పాయె ఓ రామ రామ ముద్దు ముచ్చటంత పాయె మూతిపండ్లు రాలి పాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో
గట్టు పాయె గెట్టు పాయె ఓ రామ రామ నెత్తి మీద జుట్టు పాయె ఓ రామ రామ సేను పాయె సిలక పాయె ఓ రామ రామ సేతిలోన పలక పాయె ఓ రామ రామ
మన్ను పాయె ములక పాయె ఓ రామ రామ సిలకలొచ్చి ఎగిరి పాయె ఓ రామ రామ గిరక పాయె గిలక పాయె నులకమంచం ఇరిగిపాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో
లంగ పాయె ఓణి పాయె ఓ రామ రామ కంచిపట్టు చీర పాయె ఓ రామ రామ అడుగు పాయె గొడుగు పాయె ఓ రామ రామ ఉన్నదంత ఊడ్సక పాయె ఓ రామ రామ
వడ్లు పాయె ఎడ్లు పాయె ఓ రామ రామ కొంగుకున్న దుడ్లు పాయె ఓ రామ రామ బండ్లు పాయె గండ్లు పాయె తుపాకిలో గుండ్లు పాయె
వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో అరె వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేంజేతు సొల్లెంకలో
వామ్మో అద్దెడెడ్డే వయ్యో వామ్మో వయ్యో ఒల్లెంకలో నేనేం చెద్దు సొల్లెంకలో
Cast & Crew
🎤SingersSwathi Reddy
✍️LyricsDev Pawar
HeroRavi Teja
🎬DirectorKishore Tirumala