2014

తూహి హై తూహి హై

tu hi hai tu hi hai heart

🎬 Heart Attack
తూహి హై తూహి హై
Advertisement
నీకోసమే నేనంటూ ఉన్నది నీకోసమే నా ప్రాణం ఉన్నది నీకోసమే నీకోసమే ఈ క్షణం నువ్వే ఎదురైతే అదంతా నిజమే అయిపోతే నేను గూండాగిపోతానులే తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే నీకోసమే నేనంటూ ఉన్నది నీకోసమే
Advertisement

ఓ తెలియని మైకం ల నువ్వే కమ్మేస్తున్నవే ఓ చెలియా సావరియా నను రక్షించవా ఎదురుగ ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే కనబడవ కనబడవ చెలి కరుణించవనా తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా తీరా తెలుసుకున్నాకా నువ్వే లేవుగా ముంచేసావే నీ ప్రేమలో తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
ఒకటే మనసుంది ఎవరికీ ఇవొద్దనుకుంటు దాచేసా దాచేసా చెలి ఇన్నాళ్లుగా ప్రేమంటే ఏంటో అర్థం నేడే తెలిసింది అపుడెపుడో తెలిసుంటే బాగుండేదిగా నువ్వులేక క్షణమైనా ఏమి తోచదే ఇది ప్రేమ అంటారా ఏమో తెలియదే నువ్వు లేని మనసేందుకే తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై తూహి హై తూహి హై మేరె దిల్ మెహ్ తూహి హై నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicAnup Rubens
⭐HeroNithiin
💫HeroineAdah Sharma
🎬DirectorPuri Jagannadh