2014

సెలవనుకో

selavanuko heart

🎬 Heart Attack
సెలవనుకో
Advertisement
సెలవనుకో మరి ఏడవకే మానస ఓ ఓ కలగనకే అది నిజమయి పోదుకదా ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నులోని కన్నీటి కెరటాలలో ఓ ఓ నిన్నేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఏయ్ మనసుని తిట్టాలి ఈ క్షణం హోం హోం ఓఓఓ సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమయి పోదుకదా
Advertisement

అనుకున్న అనుకున్న నాతోటె ఉంటావు అనుకున్న నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్న పిలిచానా రమ్మని కసిరాన పొమ్మని చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మద్య ఇంకేంలేదంటే నిన్నేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా
హోం నువ్వంటే నాలాంటి ఇంకొనెనని అనుకున్న ఇనాల్లి బ్రహ్మ లోనే ఆనందంగా బతికానా నచ్చిందే తడవుగా వెళ్ళొదే అలుసని చెబుతున్న మనసుకి వింటుందా మాటని నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూనవ్వును చిదిమేస్తే నిన్నేమయి పోవాలి నిన్నేమను కోవాలి ఈ మనసుని తిట్టాలి ఈ క్షణం
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicAnup Rubens
HeroNithiin
💫HeroineAdah Sharma
🎬DirectorPuri Jagannadh