2004

తికమక మకతిక

Tikamaka Makatika

🎬 Sri Anjaneyam
Advertisement
తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి
Advertisement

శ్రీ రామ చందురుని కోవెల్లో ఖైదు చేసి రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషి
తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి
వెతికే మజిలీ దొరికేదాకా కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైనా నిన్నపునా కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన
బెదురంటూ లేని మది ఎదురుతిరిగి అడిగేనా బదులంటూ లేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమే శ్లోకమై పలికించార మనిషి
తై దిదితై దిదితై దిదితై దిది తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి
అడివె అయినా కడలే అయినా ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారియ్యాదా అటువంటి పాదాల పాదుకలకు పట్టాభిషేకమే కదా
ఆ రామ గాధను రాసుకున్నదే కాదా అది నేడు నీకు తగుదారి చూపానందా ఆ అడుగుల జాడలు చేరేపొద్దురా మనిషి
తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి
Cast & Crew