2024

టికెటే కొనకుండా

Ticket Eh Konakunda

🎬 Tillu Square
Advertisement
టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో సుడరా బుల్లోడా ఆ
Advertisement

మూసుకొని కూసోకుండా గాలం వేసావ్ పబ్బు కాడ సొర్ర సాపే తగులుకుంది తీరింది కదరా
మురిసిపోకు ముందున్నాది కొంప కొల్లేరయ్యే తేది ఓహో గాలికి పోయే కంప నెత్తి కొచ్చి సుట్టుకున్నాది హా
ఆలి లేదు సూలు లేదు గాలే తప్ప మ్యాటరు లేదు ఆహా ఏది ఏమైన గాని టిల్లు గానికడ్డే లేదు
టిల్లన్నా ఇలాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీటేనా పోరి దెబ్బకు మళ్లీ నువ్వు తానా తందనా
టిల్లన్న ఎట్ల నీకు జెప్పాలన్నా తెలిసీ తెల్వక జేత్తావన్న ఇల్లే పీకి పందిరి ఏస్తావ్ ఏందీ హైరానా
టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో సుడరా బుల్లోడా
మూసుకొని కూసోకుండా గాలం వేసావ్ పబ్బు కాడ సొర్ర సాపే తగులుకుంది తీరింది కదరా
అల్లి గాడు మల్లి గాడు కాదు టిల్లు గాడు కిర్రాకీడు మందులోకి పల్లీ లాగ లొల్లి లేకుండా ఉండ లేడు
తొందరెక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు బోని కొట్టకుండా నేను డాడీ నైపోయానంటాడు
అయ్యనే లెక్క జెయ్యడు ఎవ్వడయ్యెచ్చి జెప్పిన ఆగడు పోరడు అస్సలినడు సిత్తరాలే సూపిత్తడు
ప్రేమిస్తడు పడి చస్తడు ప్రాణమిమ్మంటే ఇచ్చేస్తడు తగులుకుండంటే వదులుకోలేడు బిడ్డ ఆగమై పోతున్నాడు

Cast & Crew