Advertisement
రాధిక రాధిక రాధిక రాధిక ముందుక ఎనకక కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలేందే ఇక
Advertisement

కాటుక కళ్లతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే భళా భళా
మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే
చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా
నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే సచ్చిపోయానే హా
రాధిక రాధిక రాధిక రాధిక ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధిక రాధిక రాధిక రాధిక ముంచక తేల్చక ఆటలెందే ఇక
హ బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాటు చేసావే డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దింపేసినావే
పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజ కొసేసినావే బలికా బకరాని చేసి పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే
అరెరె నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే ఆహ నీ బొంగులో మాటలిని పడిపోయానే ఏయ్ రంగుల కొంగు తాకి పడిపోయానే ఆహ నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

Cast & Crew