2014

తీయగా తీయగా

teeyaga teeyaga ulavacharu

🎬 Ulavacharu Biryani
తీయగా తీయగా
Advertisement
తీయగా తీయగా మొగెనె ఓ పాట హాయిగా హాయిగా లాగానే ఆ పాట ఎవరు మరి పాడేది పాటకిక పేరేది తిరిగే మది నాలో నాలో తీయగా తీయగా మొగెనె ఓ పాట హాయిగా హాయిగా లాగానే ఆ పాట
Advertisement

పాట వినిపించు వైపు పైట వెళ్తున్నదే ఓహో పాట వినిపించు వైపు పైట వెళ్తున్నదే బైట పడలేది మనసు ఆగమంటున్నదే ఆగని సాగేనా అడిగానే నాపడం దాచిన దాగున్న అరుదైన ఈ భావం భావమ్మైన హృదయం భారమైన దేహం తేలికైపోయా లోలో తీయగా తీయగా మొగెనె ఓ పాట హాయిగా హాయిగా లాగానే ఆ పాట
కాళ్ళుకలేని పూలు కలలో పూసేనే ఈహే కాళ్ళుకలేని పూలు కలలో పూసేనే గాలి వినలేని కధలు గుండె వినసాగేనే వృక్షము ఒంటిగా నేలపై ఉన్నానే పక్షిలా నీశ్వరం కలవరం రేపేనే చూడడం ఓ శరద్ వెతకడం ఓ భాద వెతకన నన్నే నాలో తీయగా తీయగా మొగెనె ఓ పాట హాయిగా హాయిగా లాగానే ఆ పాట ఎవరు మరి పాడేది పాటకిక పేరేది తిరిగే మది నాలో నాలో తీయగా తీయగా మొగెనె ఓ పాట హాయిగా హాయిగా లాగానే ఆ పాట
Cast & Crew
🎤SingersKarthikN.S.K.Ramya
✍️LyricsChandrabose
🎵MusicIlaiyaraaja
💫HeroineSneha , Urvashi
🎬DirectorPrakash Raj