2014

రాయలేని లేఖనే

rayaleni lekhane ulavacharu

🎬 Ulavacharu Biryani
రాయలేని లేఖనే
Advertisement
రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా ఇది అలసిపోలేని హృదయం అంతులేని పయనం ఇది మెలకువేలేని ఉదయం తరలేని గగనం తరాలేని గగనం దూరం రాలేకున్నా నీ తీరం రాలేకున్నా తెలియక నిలుచున్నా ఒక పిలుపుకు వేచున్న భాషలోని మాటనే తెలపటం ఎలా గుండె కంటి నీటినే తుడవడం ఎలా
Advertisement

నీ ముందే రాలిపడినవి పూలు కాదు నా కళ్ళు నీ మీదే చినుకులైన మబ్బు కాదు నా మనసు దూరం రాలేకున్నా నీ తీరం రాలేకున్నా తెలియక నిలుచున్నా ఒక పిలుపుకు వేచున్న రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా రాయలేని లేఖనే మార్చటం ఎలా తీయలేని రాగమే మరవటం ఎలా
Cast & Crew
🎤SingersSarath
✍️LyricsChandrabose
🎵MusicIlaiyaraaja
💫HeroineSneha , Urvashi
🎬DirectorPrakash Raj