2015

టప్పా టాపం

Tappa Tapam

🎬 Pataas
🎤 Suchith Suresan , MLR Karthikeyan🎵 Sai Karthik✍️ Taidala Bapu
Advertisement
టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం పోరి చూస్తే సూపర్ రో జోరుదారు గున్నదిరో చాకోబార్ ఉ సోకులతోనే సంపెత్తాందిరో టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం ధూమ్ ఉ ధామ్ ఉ పిల్లోడే దుమ్ము రేపుతున్నాడే గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ వహ్ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం
Advertisement

దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది లోటస్ మీది వాటర్ ఉ లాగ జారుతున్నదే దిల్దారు పోరగాడే ఫెవికాల్ ఉ లాగ నన్నే ఫిక్స్ అయి పోయి హ్యూగ్స్ ఏ ఇచ్చి మిక్స్ ఐపోయాడే అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే ఎహ్ హి రా రా రా రావే రాతిరి జాతరకే ఓకే కీ కీ ఆడాయి కిస్ ఉ కాబాడే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ ఉ పూలు పెట్టి గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ ఉ వస్తావా పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఉ ఆపివేస్తే టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ ఐ నన్ను టెన్షన్ పెట్టొడ్డే క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే ౩డి డీ డీ డీ ఫిగర్ ఉ నువ్వేలే బాడీ డీ డీ డీ వేడెక్కిస్తున్నవే అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడ్ ఏ టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం కమ్మని విందిస్తా ఆజా ఆజా రే టప్పా టాపం టప్పా టాపం టప్పా టాపం