2015

పవర్ ఉన్నోడు

Power Unnodu

🎬 Pataas
🎤 Ranjith🎵 Sai Karthik✍️ Baruri Subbaraya Sharma
Advertisement
పవర్ ఉన్నోడు పటాస్ ఏ పొగరున్నోడు పటాస్ ఏ పదునైనోడు పటాస్ ఏ వీడి ఫైర్ ఏ పటాస్ ఏ డేర్ ఉన్నోడు పటాస్ ఏ డాష్ ఉన్నోడు పటాస్ ఏ డిఫరెంట్ ఓడు పటాస్ ఏ వీడి పంచ్ ఏ పటాస్ ఏ వీడు కాస్కో అంటే రిస్క్ ఏ రో వీడు లుక్ ఏ ఇస్తే దౌడరో వీడు ఉడికే కొరికే లావా రో పటాస్ ఏ మాస్ ఉ మసాలా వీడే క్లాస్ ఉ ఖులాస వీడే బాస్ ఉ భరోసా వీడే వీడే పటాస్ ఏ దేఖో ఈ పోలీస్ వాలా పేలే టెన్ థౌన్సన్డ్ వాలా క్రైమ్ ఏ ది ఎండ్ అయ్యేలా చేసే పటాస్ ఏ
Advertisement

లెక్కకు అందని ఒక్కడురో వీడెంతకి అంతే చిక్కాడురో హే తోపుగాడు వీడురో టాప్ ఉ లేపుతాడురో రఫ్ ఉ టఫ్ ఉ వీడి టైపు రో ఎప్పుడు వీడొక ట్విస్ట్ ఏ రో వీడి ట్విస్ట్ ఉ కు మైండ్ ఏ బ్లాస్ట్ ఏ రో హే వేటగాడు వీడు రో వీడి సాటి లేడు రో వాటమైన పోటుగాడు రో న్యూ ట్రెండ్ కి బ్రాండ్ ఏ వీడే రో వీడి దెబ్బకు సౌండ్ ఏ గ్రాండ్ ఏ రో శివకాశి ఆటోమ బాంబు ఏ రో పటాస్ ఏ మాస్ ఉ మసాలా వీడే క్లాస్ ఉ ఖులాస వీడే బాస్ ఉ భరోసా వీడే వీడే పటాస్ ఏ