2017

సుయా సూయా

Suyaa Suyaa

🎬 Winner
Advertisement
బేబీ గులాబియ తేనెకల్ల అరేబియా తుజ్ పె ఫిదా.. హో గాయ ఆజ పియ మై హూ తేరే అనసూయా
Advertisement

సుయా సూయా సుయా సూయా సూయా అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ సుయా సూయా సుయా సూయా సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా
హేయ్ యాంగ్రీ యంగ్ మాన్ నే నీకే పెద్ద ఫ్యాను మేరే జిగిరి జానూ నా పక్క సీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అట్టా రెచ్చగొట్టి చంపకబ్బాయా
సుయా సూయా సుయా సూయా సూయా అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ సుయా సూయా సుయా సూయా సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా
ఫుల్ మాసివ్ మడతేసావ్ పిల్లోడా నీలో మజిల్సు సిల్లీ సిగ్నలల్సే ఇస్తున్నాయి నీ బాడీ ఒంపు సొంపుల్సు
యాడో చూసినట్టే ఉన్నాయంట నీలో ఫీచర్స్ నిన్ను చూస్తుంటే కన్నె గుండెల బాక్స్ బద్దల్స్ నీ లెఫ్ట్ రైట్ బర్గర్ బుగ్గల బ్యూటీ శాంపుల్స్ కుల్లుకుంటాయంట కన్నె కొట్టి సిమ్లా ఆపిల్స్
అట్టా రెచ్చగొట్టి చంపక్కబ్బాయ
సుయా సూయా సుయా సూయా సూయా అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సుయా సూయా సుయా సూయా సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా
సుయా సూయా సుయా సూయా సూయా సుయా సూయా సుయా సూయా సూయా అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సుయా సూయా సుయా సూయా సూయా నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా