2017

నీ కన్నులలో నేను

nee kannulalo nenu

🎬 Winner
నీ కన్నులలో నేను
Advertisement
నీ కన్నులలో నేను… నీ గుండెలలో నేను అయినా ఎందుకు నేను… నాన్న మీతో లేను నా అను మాటకు అర్ధమై ఉన్నదే మీరొకరూ నీ ఒడి నుండి దూరమై… ప్రాణమే కన్నీరు
Advertisement

ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి ప్రాణమంతా ఏదోలా ఉంది..!!
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా చిన్ననాటి లాగే వేలు పట్టి నీతో కాలమంతా నడవాలని ఉంది
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి మళ్ళి ప్రాణమంతా ఏదోలా ఉంది..!!
Cast & Crew
🎤SingersYazin Nizar
✍️LyricsRamajogayya Sastry
🎵MusicThaman S
🎬DirectorGopichand Malineni