2022

సర్కారు వారి పాట

sarkaru vaari paata sarkaru vaari

🎬 Sarkaru Vaari Paata
సర్కారు వారి పాట
Advertisement
సరా సరా సరా సరా సర్కారు వారి పాట షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా
Advertisement

సరా సరా సరా సరా సర్కారు వారి పాట గిరా గిరా గీస్తాడురా ఇవ్వాల్సినోడి కోటా
సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక ఈల కొట్టేంతలా యాలమేస్తాడట ఎవ్వడడ్డొచ్చినా వాడు పగిలి పగిలి పగిలి పడునట
సర్కారు వారి పాట సర్కారు వారి పాట సర్కారు వారి పాట వెపన్స్ లేని వేటా సర్కారు వారి పాట రివర్స్ లేని బాటా
సర్కారు వారి పాట వెపన్స్ లేని వేటా సర్కారు వారి పాట రివర్స్ లేని బాటా
Cast & Crew
🎤SingersHarika Narayan
✍️LyricsAnanta Sriram
🎵MusicThaman S
💫HeroineKeerthy Suresh
🎬DirectorParasuram